ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యను పరిష్కారం చేయాలని కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా జరగనివ్వకుండా ముందస్తు అరెస్టులను చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం హిందూపురం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.