సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆర్థిక స్థిరత్వానికి కృషి చేస్తున్న సీఎం జగన్ ను వచ్చే ఎన్నికల్లో మరలా తిరిగి గెలిపించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు.ఒంగోలులోని జడ్పీ కార్యాలయంలో సోమవారం రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ సమస్యలు ఉంటే నేరుగా తమను కలవవచ్చని జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ కోరారు.