ఏపీ, తెలంగాణలో బ్యాంక్ సెలవులు ఈ విధంగా ఉన్నాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 23 లేదా 24న దసరా, అక్టోబర్ 14న రెండో శనివారం, అక్టోబర్ 28 నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు పని చేయవు. ఇక అక్టోబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాల కారణంగా బ్యాంకులు ఉండవు. అంటే తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు బ్యాంకులు పని చేయవు.