సమాజ సేవ చేయాలనకుకునే యువత కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ యూత్ వాలంటీర్’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో చేరి, వాలంటీర్‌గా పనిచేసే వారికి నెలకు రూ.5000 గౌరవ వేతనంగా అందిస్తారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు.. ఆన్లైన్ ద్వారా ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://nyks.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.