చంద్రబాబుపై అవినీతి మరక కేసు వేసి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని, వినుకొండ పట్టణ టీడీపీ నాయకులు అన్నారు. వినుకొండలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా. చేస్తున్న దీక్షలు మంగళవారంతో 21వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మాట్లాడుతూ. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని జగన్ రెడ్డి జైల్లో పెట్టారని అన్నారు.