మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను తెనాలి పట్టణ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, మంగళవారం తెనాలిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ. టిడిపితోనే ముస్లిం, మైనారిటీ వర్గాల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వైసిపి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందని మండిపడ్డారు.