వాలంటీర్ సుదూర ప్రాంతానికి వెళ్లి పెన్షన్ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన కందికట్ల దీనమ్మ అని వృద్ధురాలు అనారోగ్యంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు గ్రామ వాలంటీర్ సాయినాథ్ లక్కవరం నుండి కాకినాడ వెళ్లి పెన్షన్ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్ సాయినాద్ ను మంగళవారం పలువురు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa