ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైఎస్ఆర్సిపి మహిళ నాయకురాలు కృపాలక్ష్మి మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు వినతి పత్రం అందజేశారు.