మడకశిర నియోజకవర్గంలో పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఎస్సై రామచంద్రుడు నూతనంగా బాధ్యతలు స్వీకరించడంతో జనసేన నాయకులు శలవగప్పి సన్మానించారు. ఎస్ ఐ రామచంద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అసంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని ఎసఐ రామచంద్రుడు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగేష్ రమేష్ సురేష్ హనుమంతు లక్ష్మణ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa