మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం తాళ్లకేర గ్రామంలో మంగళవారం చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తూ మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంతల రాజ్యమేలుతుందని జగన్ పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని తెలిపారు.