ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరులో ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్ కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న ఓ బాలికతో పాటు మరో విద్యార్థిని అదృశ్యం కావడంతో ఆందోళన కుటుంబసభ్యులు మేడికొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.దీంతో అధికారులు కేసు నమోదు చేసుకొని సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa