జిల్లాలో పదవ తరగతి తప్పిన విద్యార్థుల మార్చి 2024లో జరిగే పరీక్ష ఫీజు, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం గడువు పొడిగించమని డిఈఓ నాగరాజు, ఏసీ గోవింద నాయక్ బుధవారం పేర్కొన్నారు. ఇలాంటి అపరాధ రుసుం లేకుండా పదవ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులో కంటే రూ. 125, అంతకంటే తక్కువ ఉంటే రూ110, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం రూ. 80 ఫీజు చెల్లించాలని సూచించారు.