ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి పట్టణంలో రిలే నిరాహార దీక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడు నాగరాజు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి జనసేన , తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.