ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పాలల్లో 60 శాతం ఆల్కహాల్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 01:10 PM

ఏనుగు పాలల్లో 60 శాతం ఆల్కహాల్ ఉంటుందని వైద్య నిపుణులు తేల్చారు. సాధారణంగా ఆవు, గేదే, మేక, గాడిద పాలు తాగుతుంటారు. వీటిలో కాల్షియం, మినరల్స్ చాలా ఉంటాయి. కానీ ఏనుగు పాలల్లో మాత్రం ఆల్కహాల్ ఉంటుందని, వీటిని ఎట్టి పరిస్థితిలో తాగవద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పాలు తాగితే శరీరం అల్లకల్లోలమవుతుందని, మత్తు వస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com