నిరుద్యోగులకు కోల్ ఇండియా లిమిటెడ్(CIL) శుభవార్త చెప్పింది. తాజాగా మైనింగ్, సివిల్, జియాలజీ విభాగాల్లో ఖాళీగా ఉన్న 560 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మైనింగ్/సివిల్ ఇంజినీరింగ్లో 60 శాతం మార్కులు లేదా జియాలజీలో MSC/ఎంటెక్ పూర్తిచేసిన వారు అక్టోబర్ 12వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.coalindia.in/ వెబ్సైట్ను సందర్శించండి.