ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 08:39 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి.ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయి 65,226కు పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 19,436 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : నెస్లే ఇండియా (2.91%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.52%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.51%), ఇన్ఫోసిస్ (0.81%), టిసిఎస్ (0.61%).
టాప్ లూజర్స్ : యాక్సిస్ బ్యాంక్ (-4.31%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.82%), ఎన్టీపీసీ (-2.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.38%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.22%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com