ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘బీజేపీ ప్రతీకార రాజకీయాలకు అవధులు లేవు’

national |  Suryaa Desk  | Published : Thu, Oct 05, 2023, 12:50 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు అవధులు లేకుండా పోయాయని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఇండియా కూటమి నేతలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు, డీఎంకే ఎంపీ జగత్ రక్షకన్‌ ఇంటిపై ఐటీ దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేతలను ఉద్దేశపూర్వకంగా వేధించడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com