రామభద్రపురం మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ఏనుగు తల చిన్నారావు(48) పురుగు మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. అయనకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు గత ఏడాది యాక్సిడెంట్ లో చనిపోవడంతో అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. హుటాహుటిన బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స చేసి సమయం లో ఆయన తుది శ్వాస విడిచారు.