రంగంపేట ఎస్సైగా శుక్రవారం పి. విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన టి రామకృష్ణ బదిలీపై కాకినాడ జిల్లా వెళ్లగా, రాజమహేంద్రవరం లో పనిచేసిన విజయ్ కుమార్ బదిలీపై రంగంపేట వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం అయిన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.