తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబుపై అక్రమ కేసు, అరెస్టులను నిరసిస్తూ పెద్దాపురం కుమ్మరివీధి జంక్షన్ వద్ద శుక్రవారం టీడీపీనాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ రాత కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో జరిగిన ఈదీక్షలకు ప్రత్యేకఅతిధిగా ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు రంగనాగ్ హాజరయ్యి దీక్షలలో ఆశీనులయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు పాల్గొన్నారు.