జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మారుమూల గ్రామాల పాలిట వరం అని గాదెలమర్రివలస సర్పంచ్ అట్టాడ దేవ అన్నారు. మెరకముడిదాం మండలం గాదెల మర్రివలస లో శుక్రవారం జరిగిన జగనన్న సురక్ష శిభిరన్ని అయన చేతులు మీదిగా ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాటాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రతీ మారుమూల గ్రామానికి మెరుగైన వైద్యం అందించేందుకు గాను ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.