టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రేపు అనగా శనివారం రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి, ఇంటి బయట సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి 5 నిమిషాల పాటు నిరసన తెలపాలని నిర్ణయించారు. రోడ్డుపై వాహనాల్లో ఉంటే వాహన లైట్లు బ్లింక్ కొట్టాలని నిర్ణయించారు. శాంతియుత నిరసన కార్యక్రమం రాష్ట్రమంతటా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa