స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయనతో కుటుంబసభ్యులు భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్ కానున్నారు. వారు చంద్రబాబుతో 40 నిమిషాలపాటు మాట్లాడనున్నారు. కాగా, దాదాపు 20 రోజుల తర్వాత ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన లోకేశ్.. ఢిల్లీలో పరిణామాలు తదితర అంశాలను చంద్రబాబుకు వివరిస్తారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa