ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 06, 2023, 08:33 PM

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి.ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 65,996 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు పుంజుకుని 19,654 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫిన్ సర్వ్ (5.86%), బజాజ్ ఫైనాన్స్ (4.05%), టైటాన్ (2.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.38%), ఐటీసీ (1.42%).
టాప్ లూజర్స్ : హిందుస్థాన్ యూనిలీవర్ (-0.93%), ఏషియన్ పెయింట్స్ (-0.37%), భారతీ ఎయిర్‌టెల్ (-0.29%), యాక్సిస్ బ్యాంక్ (-0.26%), ఎల్ అండ్ టీ (-0.13%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com