సోమందేపల్లి మండలం జూలుకుంట గ్రామంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ సోమశేఖర్, ఈదులబళాపురం సర్పంచు రామక్క ల ఆధ్వర్యంలో జగనన్న సురక్షా కార్యక్రమంలో పేదలకు వైద్య పరీక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడీఓ వెంకటేశ్వర్లు, ఈఓఆర్ డి నాగరాజు రావు, వైసిపి నాయకులు నాగభూషణరెడ్డి, ఏఎన్ఎం లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa