లేపాక్షి మండల జేసియస్ కన్వీనర్ గా సోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్యాంప్రసాద్ రెడ్డిని నియమించిన్నట్లు ఆయన శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసిఎస్ కన్వీనర్ గా నియమించడం పట్ల హిందూపురం వైస్సార్సీపీ ఇంచార్జ్ దీపికా వేణు, జేసియస్ జిల్లా కోఆర్డినేటర్ మారుతి రెడ్డి, మండల కన్వీనర్ నారాయణస్వామి, ఎంపీపీ వెంకటరత్నమ్మ, జెడ్పిటిసి బాణాల శ్రీనివాస్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa