గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లూరులో కళ్యాణ మండపం నిర్మాణంనకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 2 కోట్ల రూపాయలు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు , పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు మంజూరు చేయించారు. ఆదివారం 75 తాళ్లూరులో కళ్యాణ మండపం నిర్మించే స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ కళ్యాణ మండపం నకు గ్రామస్తులు వాటాగా అవసరమైన 40 లక్షల రూపాయలను గుత్తికొండ అంజిరెడ్డి అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa