ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోడ పత్రిక ఆవిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2023, 10:39 AM

రైతు పండించిన పంట సాగు ఖర్చులకు మూడు రేట్లు ఉండే విధంగా కనీసం మద్దతు ధరను నిర్ణయించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. రైతన్న ఇంకెన్నాళ్లు ఈ అప్పుల బ్రతుకులు అనే టైటిల్ తో, ఆరు డిమాండ్ లతో కూడిన గోడ పత్రికను ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com