చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 27వ రోజుకు చేరుకున్నాయి. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాలకు చెందిన నాయకులు దీక్ష శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa