మడకశిర మండలం హరే సముద్రం గ్రామంలో సోమవారం టిడిపి నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రిలేనిరాహార దీక్షను చేపట్టారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అభివృద్ధికి మారుపేరుగా నిలిచారని ఇందుకు ఉదాహరణకు కియాకారులు తయారు పరిశ్రమ తీసుకువచ్చారని తెలిపారు. అక్రమ కేసులకు టిడిపి భయపడితే లేదని తెలిపారు.