అమరాపురం మండల కేంద్రంలోని డి ఆర్ డి ఏ కార్యాలయం వద్ద సోమవారం జడ్పిటిసి స్వారక్క ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ కు ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొని ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. మళ్లీ జగనన్నను సీఎం చేసుకుందామని అన్నారు.