అనంతపురంలోని జన్మభూమి నగర్ రోడ్డు విషయంలో వెంటనే స్పందించి రోడ్డు వేయించిన కమిషనర్ భాగ్యలక్ష్మికి సోమవారం పూల బొకే తో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు సరిగా లేనప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారాన్నారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు రంగంపేట గోపాల్ రెడ్డి, నీలం బాలకృష్ణా రెడ్డి, శివారెడ్డి, వెంకట్రామిరెడ్డి, నాగేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.