గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయ రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఎం రాజకుమారి హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న రసం పీల్చే పురుగుల నివారణకు, నీమాస్త్రం వాడాల్సిందిగా సూచించారు. ఈ యొక్క పద్ధతి వాడటం వలన పురుగు మందుల ఖర్చు తగ్గటమే కాకుండా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa