తాడికొండ మండలం దామరపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్లను ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు అనంతరం ప్రజలకు మందులు పంపిణీ చేశారు. మార్కెట్ యాడ్ చైర్మన్ పూర్ణచంద్రరావు బొర్రా వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పిటిసి జ్యోతి సర్పంచ్ సరస్వతి పాల్గొన్నారు.