ఎలుక పాలు లీటరు అక్షరాలా రూ.18 లక్షలు. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ ఎలుక పాలు దేనికి ఉపయోగిస్తారనే సందేహం కలగకమానదు. ఎలుక పాలను మలేరియా బాక్టీరియాను చంపే మెడిసిన్స్కు ఉపయోగిస్తారట. ఆవుపాలలో కంటే ఎలుక పాలలో ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయట. దీంతో శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఎలుకల పాలను వాడతారు. అది కూడా కాక లీటరు ఎలుక పాలు సేకరించాలంటే 40 వేల ఎలుకలు కావాల్సి ఉంటుంది. అందుకే వీటికి ఇంత ధర.