ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కోలుకున్న స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 09:02 PM

ఈరోజు స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 567 పాయింట్లు లాభపడి 66,079కి చేరుకుంది. నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 19,690 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : భారతీ ఎయిర్‌టెల్ (2.90%), కోటక్ బ్యాంక్ (2.15%), టాటా మోటార్స్ (2.14%), JSW స్టీల్ (2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.50%).
టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.51%), టీసీఎస్ (-0.22%), టైటాన్ (-0.09%), ఏషియన్ పెయింట్ (-0.05%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com