స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 66,473కి చేరుకుంది. నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 19,811 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : విప్రో (3.29%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.09%), రిలయన్స్ (1.58%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.57%), నెస్లే ఇండియా (1.15%).
టాప్ లూజర్స్ : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.24%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.56%), టీసీఎస్ (-0.52%), టాటా స్టీల్ (-0.24%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.14%).