ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించే దిశగా జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా ప్రతి ఒక్కరి ఒక్క హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేసి వైద్యులు వైద్యాన్ని అందిస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. గురువారం ఎల్ఎల్ పేట మండలంలోని గులివెందల పేటలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.