తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో మహాబలిపురంలోని లైట్‌హౌస్ మ్యూజియంకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మ్యూజియంకు మరమ్మతులు చేపడుతుండటంతో తాత్కాలికంగా మూసివేనట్టు సంబంధిత అధికారులు బుధవారం తెలిపారు. కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ మ్యూజియం ఉంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు పర్యాటకులను అనుమతించేది లేదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa