పెనుకొండ సెబ్ పోలీసుల దాడులలో ఇటీవల కాలంలో పట్టుబడ్డ కర్ణాటక మద్యాన్ని గురువారం ధ్వంసం చేశారు. ఈ సందర్బంగా పట్టణ పరిధిలోని షీ ఫారం సమీపంలో రోడ్డుపై కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, బీరు బాటీళ్లను జెసిబి, ట్రాక్టర్లతో నేలమట్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ సీఐ సుబ్బారెడ్డి, తదితర అధికారుల సమక్షంలో సిబ్బంది వాటిని ధ్వంసం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa