న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక 50పైగా స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచారు. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన WC మ్యాచులో 78 రన్స్ చేసిన కేన్.. తన 134వ 50+ స్కోరు నమోదు చేశారు. దీంతో రాస్ టేలర్ (133) రికార్డును బ్రేక్ చేశారు. ఈ లిస్టులో వీరిద్దరి తర్వాతి స్థానాల్లో ఫ్లెమింగ్ (112), గప్టిల్ (99), బ్రెండన్ మెకల్లమ్ (95) ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa