శరీరంలో ఏదైనా తెలియని సమస్య ఏర్పడితే, ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. సాధారణంగా వచ్చే జ్వరాలు, వివిధ రకాల నొప్పి, అలసట మరియు శక్తి లేకపోవడం నిజానికి అసాధారణమైనవి. ఆ లక్షణాల్ని గుర్తిస్తే సకాలంలో చికిత్స సాధ్యమౌతుంది. రోజూ యాపిల్, బ్రౌన్ రైస్, బాదం, వాల్ నట్స్, బ్రెజిల్ నట్స్ తినడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. పెరుగుతో భోజనం ద్వారా కూడా థైరాయిడ్ సమస్యను నియంత్రించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa