పాస్‌పోర్టు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. పశ్చిమ బెంగాల్, గ్యాంగ్ టక్ పరిధిలో ఉన్న 50 ప్రాంతాలను CBI వారు సోదాలను కొనసాగిస్తున్నారు. కోల్‌కత్తా, సిలిగిరి, గ్యాంగ్ టాక్ లో ఉన్న ఓ అధికారితో పాటు బ్రోకర్ ను కూడా CBI అదుపులోకి తీసుకుంది. అర్హత లేని వారికీ పాస్‌పోర్టులు ఇచ్చారని ఆరోపణ చేశారు. FIR లో 24 మంది పేర్లను చేర్చారు. ఈ కేటగిరిలో అధికారులు కూడా ఉన్నారని CBI వెల్లడించింది.