వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో నెం.1 స్థానానికి చేరుకుంది. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ గెలిచిన భారత్ 6 పాయింట్లు, +1.821 నెట్ రన్ రేట్ తో మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ తో మ్యాచ్ ఓడిన పాక్ నాలుగు పాయింట్లు, -0.137 నెట్ రన్ రేట్ తో మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa