శెట్టూరు మండల వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల కన్వీనర్ సోమనాథ్ రెడ్డి సతీమణి అమరాపురం వన్నూరమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆదివారం శెట్టూరు మండల కేంద్రంలోని వారి స్వగృహంకు చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వన్నూరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa