పాకిస్తాన్ పేసర్ షాహీన్ ఆఫ్రిదిపై లెజెండరీ క్రికెటర్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్లు చేశాడు. షాహీన్ ఆఫ్రిదిని పొగిడింది చాలు, తనేం వెటరన్ వసీం అక్రమ్ కాదన్నారు. అతడిని ఆకాశానికి ఎత్తేయాల్సిన అవసరం లేదన్నారు. ఏ ఆటగాడైన మంచి ప్రదర్శనను కనబరిస్తే.. అతడిని మంచి ప్లేమర్ అనడం వరకే మన పొగడ్తలను పరిమితం చేయాలన్నారు. షాహీన్ ఆఫ్రిది గొప్ప బౌలర్ కాదని, ఆ విషయాన్ని మనమంతా అంగీకరించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa