మణిపూర్ లో హింస కంటే ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపైనే ప్రధాని మోదీకి ఎక్కువ ఆసక్తి ఉందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 'మణిపూర్ ను బీజేపీ నాశనం చేసింది. ఇప్పుడు ఆ రాష్ట్రం రెండుగా చీలిపోయింది. ఎన్నో హత్యలు జరిగాయి. మహిళలు వేధింపులకు గురయ్యారు. పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇంత జరిగినా అక్కడ పర్యటించడానికి మోదీకి సమయం దొరకలేదు' అని రాహుల్ మిజోరం పర్యటన సందర్భంగా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa