2006లో నోయిడాలో మోనిందర్ ఇంటి సమీపంలోని డ్రైనేజీలో 19 అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. మోనిందర్ పనివాడైన కోలీ.. నిఠారీ గ్రామం నుంచి బాలికలను మోనిందర్ ఇంటికి తీసుకొచ్చి హత్య చేశాడు. 9 మంది బాలికలను, ఇద్దరు బాలురను, 5 మంది యువతులను చంపినట్లు కోలీ గతంలో తెలిపాడు. మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడటం సహా శరీర భాగాలను తిన్నట్లు అప్పట్లో కోలీ పేర్కొన్నాడు. కోలీకి సహకరించినందుకు మోనిందర్ పైనా కేసు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa