భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చిని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారతదేశపు కొత్త శాశ్వత ప్రతినిధిగా కేంద్రం నియమించింది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ 1995 బ్యాచ్‌కు చెందిన అరిందమ్ బాగ్చిని భారతదేశం తరఫున యూఎన్ తదుపరి రాయబారి/ శాశ్వత ప్రతినిధిగా నియమించినట్టు కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం ప్రకటనలో తెలిపింది. బాగ్చి త్వరలోనే ఈ బాధ్యతలను చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa