ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 01:57 PM

చంద్రబాబుకు మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న తనను కలిసేందుకు టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముంది అని నారా భువనేశ్వరి ప్రశ్నించారు. 'నాకు మనోధైర్యం కోసం పార్టీ శ్రేణులు యాత్ర చేపడితే తప్పేముంది. పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్లు.. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా? నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది’ అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com